తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న నటి మనులలో ప్రణీత ఒకరు. ఈమె చాలా కాలం క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె స్టార్ హీరోల పక్కన చాలా సినిమాల్లో నటించకపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రభస సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది మీడియం రేంజ్ హీరోల సరసన నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో ప్రణీత సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. ఈమె సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

ఇప్పటికే అనేక సార్లు ప్రణత కు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలు సూపర్ గా వైరల్ ఆయన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ప్రణత కు సంబంధించిన కొన్ని ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రణీత అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న సింగల్ పీస్ బ్లాక్ కలర్ డ్రెస్ను వేసుకొని తన వెరీ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రణీత ఈ ఫోటోలలో సూపర్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ రెచ్చిపోతూ అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: