ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది సస్పెక్ట్’
గుడిపల్లి రుషి కిరణ్ కుమార్ , ఘట్టమనేని శ్వేత , శిరిగిలం రూప, మర్రెబోయిన శివ యాదవ్, ఎరుగురాల రజిత తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ది సస్పెక్ట్’. టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో చిత్రం హీరో కం ప్రొడ్యూసర్ గుడిపల్లి రుషి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో సాగే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. దీనికి డెబ్యూ దర్శకుడు రాధాకృష్ణ రచన, దర్శకత్వం అందించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైం థ్రిల్లర్ తో ఆడియన్స్ ఏమాత్రం ఎంగేజ్ అయ్యారో రివ్యూలో చూద్దాం పదండి. కథ: అర్జున్(గుడిపల్లి రుషి కిరణ్ కుమార్)... ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతనికి మీరా(ఘట్టమనేని శ్వేత) అనే అమ్మాయితో ప్రేమలో వుంటారు. అయితే అర్జున్ డ్యూటీలో బిజీగా వుండి శ్వేతను నిర్లక్ష్యం చేయడతో ఆమె వేరే వాళ్లను వివాహం చేసుకుని వెళ్లిపోతుంది. అయితే సిటీలో ప్రత్యూష (శిరిగిలం రూప)అనే విద్యార్థిని దారుణ హత్యకు గురవుతుంది. ఆ బాలిక హత్యకు కారకులైన హంతకులను పట్టుకోవడం అర్జుక్ అప్పజెప్పుతారు. అతని టీమ్ లో సదా శివ(శివ యాదవ్) కూడా వుంటారు. వీరిద్దరూ ఛాలెంజ్ గా తీసుకుని ఈ కేసును ఛేదించే క్రమంలో వారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రతి వ్యక్తి వారి ‘సస్పెక్ట్’గానే కనిపిస్తుంటారు. మరి ఈక్రమంలో వారు అసలైన దోషులను ఎలా గుర్తించారు? చివరకు హంతకుల జీవితం ఎలా ముగిసిందనేదే మిగతా కథ. కథ.. కథనం విశ్లేషణ: మర్డర్ మిస్టరీ సినిమాలకు మంచి ఆదరణ వుంటుంది. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాను తెరమీద ఆవిష్కరించగలిగితే ఇలాంటి మర్డర్ మిస్టరీ డ్రామాను చూడటానికి ఆడియన్స్ క్యూలు కడతారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూవుంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను తెరమీదకు ఎక్కించారు. ‘ది సస్పెక్ట్’పేరుతో తెరకెక్కిన మూవీ ఆద్యంతం ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేస్తూనే ఉంటుంది. ఒక క్రైం సీన్ చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే... చివరి వరకూ హంతకులెవరు అన్నది ఆడియన్స్ గుర్తు పట్టలేనంత సస్పెన్స్ తో సినిమాను ముందుకు నడిపించారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకు ఎదురయ్యే అనేకమంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో సస్పెక్ట్ గానే కనిపిస్తుంటారు. కానీ మరోకోణంలో వారు కాదు... మరొకరున్నారనేది చివరి వరకూ కొనసాగుతూ వస్తుంది. ఇక ప్రీక్లైమాక్స్ లో అసలు హంతకులు ఎవరు అనేది తెలియడంతో... ఆ పాత్రపై జాలి కలగడంతో పాటు... ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్టుంది. ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఎవరినీ కించపరి మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదని... ముఖ్యంగా విద్యార్థులుగా వున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే... వారి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపి... ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయనేది ఇందులో చూపించారు. సినిమా మొత్తం ఓ మర్డర్ మిస్టరీ చుట్టూనే తిరుగుతూ ఆడియన్స్ ను ప్రతి సెకెనూ ఎంగేజ్ చేస్తుంది సినిమా. ఫస్ట్ హాఫ్ లో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు హీరో , హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, వారి లవ్ బ్రేకప్ తరువాత మళ్లీ కలుసుకోవడం లాంటి సన్నివేశాలతో ఇంటర్వెల్ కార్డ్ వేసి... ఆ తరువాత హీరో మిత్రుడు, తోటి సహచరుడు సదా శివ చనిపోవడంతో సినిమా సెకెండాఫ్ లో ఊపందుకుంటుంది. ఇక చివరి దాకా సినిమాను ఆసక్తికరమైన మలుపులతో నడిపించి చివరకు ముగించడంలో దర్శకుడు విజయం సాధించారు. కొత్త ఆర్టిస్టులైనా ఎంతో అనుభవం ఉన్న వారిలా బాగా పర్ ఫార్మ్ చేశారు. హీరో రుషి కిరణ్... ఇన్స్ పెక్టర్ అర్జున్ పాత్రలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మెప్పించారు. క్రైంను చేధించే క్రమంలో డిపార్ట్ మెంట్ వారు చూపించే యారెగెన్సీని ఇందులో బాగా చూపించారు. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా బాగా చేశారు. అతనికి జంటగా నటించిన శ్వేత కూడా గ్లామరస్ గా కనిపించింది. హోమ్లీ లుక్ లో మెప్పించింది. ప్రత్యూష పాత్రలో నటించిన రూప కూడా బాగా చేసింది. అలాగే లావణ్య పాత్రలో రజిత బాగా చేసింది. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. హీరో సహచరునిగా నటించిన మరో పోలీసు అధికారి పాత్ర మర్రెబోయిన శివకుమార్... సదా శివ పాత్రలో బాగా నటించారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. దర్శకుడు రాధా కృష్ణ ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దాని చూట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే చివరి వరకూ ఎంగేజింగ్ గా వుంది. దాంతో ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాటోగ్రాఫర్ రాఘవేంద్ర అందించిన విజువల్స్ గ్రాండియర్ గా వున్నాయి. ప్రజ్వల్ క్రిష్ బీజీఎం బాగుంది. క్రైం థ్రిల్లర్ కి ఎలావుండాలో అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా వున్నాయి. ఈ జోనర్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్. ఈ వారం సరదాగా చూసేయండి.
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
మార్వెల్ 'అవెంజర్స్ డూమ్స్‌డే' — ఐరన్ మ్యాన్‌నే విలన్‌గా మార్చిన ఈ 500 కోట్ల గ్యాంబుల్ అసలు కథేంటి?
ప్రతి ఒక్కరూ చూడాల్సిన ‘జయంత్ అండ్ ద జింగో పెన్’
ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నుంచి ‘నా కనుపాపే’ సాంగ్ రిలీజ్
రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ‘జంగా’ గ్లింప్స్.. రా రండ్ రస్టిక్‌గా కొత్త అవతారంలో త్రిగుణ్
గోంధల్ మూవీ రివ్యూ & రేటింగ్!
ఇట్లు అర్జున మూవీ రివ్యూ & రేటింగ్!
డిసెంబర్ 11 న 'పారడాక్స్ హరికథ’ చిత్రం విడుదల....‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో చిత్రయూనిట్
బాలల దినోత్సవం సందర్భంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న విడుదల కాబోతోంది, పిల్లల కోసం టికెట్ రేట్లు రూ.250 నుంచి రూ.150 తగ్గింపు - నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి
ప్రేమను ఆరాధనగా ప్రేయసిని హృదయదేవతగా భావించి, విరహాన్ని సైతం సంగీతంగా మలిచిన మధురమైన ప్రేమగీతం ‘వెంకటలక్ష్మి రావే’.
అమెరికా, భారత్‌లో NATS సేవలు
నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు... ‘పాకెట్ రాకెట్స్’ సినిమా స్కేల్‌ని ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లో చూడాల్సిందే - టీజర్ లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తి
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ రిలీజ్..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజర్
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
డాక్టర్ డూమ్ హవా - ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల
‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్ట్ ప్రొడ్యూసర్ SKN
‘అనకాపల్లి’ సినిమా రివ్యూ: ప్రేమా.. పగ మధ్యలో ఓ యువకుడి నలిగిన జీవితం!
సిగ్మా మూవీ రివ్యూ: స్టైలిష్ యాక్షన్ & హై-ఓక్టేన్ హీస్ట్ ఎంటర్టైనర్
మధునందన్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల
‘మా ఇంటి బంగారం'తో సమంత, నందిని రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే 'ఇంప్యూర్' చిత్రాన్ని థియేటర్లకు తీసుకువస్తున్నాను : నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను - మీడియా మీట్లో త్రినాథరావు నక్కిన
థియేటర్ ప్లస్ ఓటీటీలోకి ఈ వారం రానున్న మూడు మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీస్
‘జై హింద్, జై సింధ్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మెలోడియస్ సాంగ్ 'రుబారు'కు ఫాన్స్ ఫుల్ ఫిదా!
‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం*
ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహా నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభం
వారాహి మల్లిపాముల 'ఇంప్యూర్'తో సంగీత దర్శకురాలిగా రాజకుమారి... సంగీత్ సాంగ్ 'ఓఎంజీ'కి సూపర్ రెస్పాన్స్!
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం
వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో కౌశిక్ మేకల
లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్
అనుమాన పక్షి మూవీ రివ్యూ
‘లవ్ & వార్’ ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ - అదిరిపోయే కొత్త అవతార్
'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ
‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్
అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు
మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
'హ్యాపీ జర్నీ' సినిమా రివ్యూ: మనసును హత్తుకునే ఆహ్లాదకరమైన విదేశీ ప్రయాణం!
రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. థ్రిల్లింగ్ రైడ్
మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు ‘చిల్లర సాంగ్’ విడుదల
అత్యంత ఘనంగా "మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ - సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల - ఈ శుక్రవారమే సినిమా రిలీజ్
వినాయక చవితి సందర్భంగా ‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్.. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్
వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ‘మండాడి’
అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం
స్కూల్ పిల్లల చేతుల మీదగా "మెస్సి" చిత్ర ఫస్ట్ లుక్ & గ్లింప్స్ లాంచ్
ప్రణమ్ దేవరాజ్, శంకర్ రెడ్డి, హరి కృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ 'శ్రీరస్తు'- త్వరలో రిలీజ్
కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి- ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు సుమన్
సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామా.: హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్
మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్
భారతదేశపు స్ట్రీమింగ్ లో సరికొత్తగా బ్రాండ్ న్యూ జీ5 (Zee 5).. స్పెషల్ ఫీచర్స్ ఇవే
ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ & రేటింగ్!
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ & రేటింగ్!
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ
రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. రేపే గ్రాండ్ రిలీజ్
"‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తి
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ విడుదల
అత్యంత ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’: ఈనెల 18న విడుదల
DELULU Teaser: ‘డెలులు’ టీజర్ విడుదల.. ఫన్ ఎలిమెంట్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న యువతరం చిత్రం!
ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల
కృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ లాంచ్
‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
చిరంజీవి గారి వల్లే మా సమస్య పరిస్కారం జరిగి మాకు న్యాయం జరుగుతుంది. ...తెలుగు ఫిల్మ్ &టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్
హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా కొంపల్లిలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయపోరాటం!
అంచనాలు పెంచేలా సుహాస్, సూరి ‘మండాడి’ టీజర్
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’ మూవీ
బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష 2’: యూటర్న్ తీసుకున్న ఉప్పల్ బాలు.. జడ్జీల వైపు క్లీన్ చిట్!
ముడా స్కామ్ మంటల్లోనే 5000 ఎకరాల సమీకరణ — కర్ణాటక 'ల్యాండ్ గేమ్' తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికేనా?
ఎప్స్టీన్ ఫైల్స్‌పై జేడీ వాన్స్ సంచలనం — ట్రంప్ టీమ్ ముందస్తు డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్ ఇదేనా?
ఓపెన్‌హైమర్ రికార్డులపై 'ది ఒడిస్సీ' గురి — నోలన్ విజువల్ వండర్‌లో దాగున్న అసలు సీక్రెట్ ఏంటి?
న్యూజిలాండ్‌లో మోదీ 'మాస్టర్ స్ట్రోక్' — చైనాకు చెక్, తెలుగు విద్యార్థులకు ఇక పండగేనా?
చంద్రుగొండలో ఒకేసారి భూసేకరణ, ఓటరు సవరణల కలకలం — కలెక్టర్ రివ్యూ వెనుక పొలిటికల్ స్కెచ్ ఉందా?
జ్ఞానవాపిలో రాజీకి 'నో' — సమస్య పరిష్కారం కాకుండా సాగదీస్తేనే ఆ నాయకులకు రాజకీయ లాభమా?
నాటో దేశాలు చేయలేని పని మోదీ చేయగలరా? — ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌నే ఐరోపా ఎందుకు నమ్ముతోంది?
మిడిల్ ఈస్ట్ మంటల్లో $200కు క్రూడాయిల్ — ఇండియాలో లీటరు పెట్రోల్ రూ.200 దాటడం ఖాయమేనా?
తుర్కియే అమ్ముతున్న సెకండ్ హ్యాండ్ S-400లు — చవకైనా భారత్ ఎందుకు కొనట్లేదు?
వైఆర్ఎఫ్ 'ఆల్ఫా'కు బ్రేక్ — 'తుంబాడ్ 2'లోకి ఆలియా భట్ ఎంట్రీ వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
బ్రహ్మపుత్ర డ్యామ్ కింద ఫాల్ట్ లైన్ — చైనా 'వాటర్ బాంబ్' వ్యూహం డ్రాగన్ మెడకే చుట్టుకోనుందా?
'విదేశీ ఆస్తుల' ఉచ్చులో ఏ.రాజా.. జైలుకైనా రెడీ — ఈ సవాల్ వెనుక స్టాలిన్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
ఒమన్ తీరంలో 'జీఎఫ్ఎస్ గెలాక్సీ' నౌకపై దాడి.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలతో ఏపీ, తెలంగాణ కార్మికుల సేఫ్టీపై టెన్షన్!
2029 జమిలి ఎన్నికలు — మోదీ స్కెచ్‌తో ఏపీ, తెలంగాణ ప్రాంతీయ పార్టీల 'సర్వైవల్ మ్యాథ్' ఎలా మారుతుంది?
కాంగ్రెస్, బీజేపీ లేదా ఎన్సీపీ రీ-యూనియన్? శరద్ పవార్ ఆడుతున్న తాజా 'మైండ్ గేమ్'.. అసలు ఎవరిని దెబ్బకొట్టబోతున్నారు?
చైనా దగ్గర 3,000+ యుద్ధ విమానాలున్నా ప్రపంచంలో 3వ స్థానంలో IAF — డ్రాగన్‌ను దాటేస్తున్న మన బలం ఏంటి?
11 ఏళ్ల బాహుబలి అన్‌సీన్ స్టిల్ — ఆ ఒక్క ఫ్రేమ్ సినిమా లెక్కలు మార్చేసింది.. కానీ, ప్రభాస్‌ను ఆ ఒత్తిడి ఎప్పుడు వదిలిపెడుతుంది?
2026 పుష్కరాలకు ముందు పవన్ 'క్లీన్ గోదావరి' మిషన్.. పర్యావరణ, హిందుత్వ వ్యూహం వెనుక అసలు టార్గెట్ ఏంటి?
'ది ఇండియా స్టోరీ'తో స్టాక్ మార్కెట్లోకి దిగిన కాజల్ అగర్వాల్ — పెళ్లి తర్వాత ఈ కమ్‌బ్యాక్ బెట్ వర్కౌట్ అవుతుందా?
Revanth Reddy: '117 సీట్లు మావే' రేవంత్ శపథం.. భద్రాద్రి రాముడి సాక్షిగా బీఆర్ఎస్, బీజేపీలతో మైండ్ గేమ్!
ఈటల 'స్క్రిప్ట్' డైలాగ్ వెనుక అసలు వ్యూహం — ఆ ఒక్క మాటతో ముగ్గురికి ఒకేసారి చెక్ పెట్టారా?
పోలీసులదే డ్రామా అంటున్న దళపతి — కరూర్ తొక్కిసలాటను స్టాలిన్‌పై అస్త్రంగా విజయ్ ఎలా మలిచారు?
అఖిల్ 'లెనిన్' సెన్సార్ కట్స్: సలార్ తరహాలో వయొలెన్స్ — అక్కినేని వారసుడి కంబ్యాక్ స్కెచ్ ఇదేనా?
సింధు జలాల ఒప్పందాన్ని వ్యూహాయుధంగా మలిచిన మోదీ సర్కార్.. తుపాకీ లేకుండానే పాక్‌కు ఇది పెద్ద దెబ్బేనా?
బన్నీ-అట్లీ 'రాకా'లో శ్రీలీల? — 'పుష్ప 2' సెంటిమెంట్‌తో ఐకాన్ స్టార్ ఇచ్చిన ఈ ఆఫర్ ఆ బ్యూటీ కెరీర్‌ను మలుపు తిప్పుతుందా?
పసిఫిక్‌లో చైనా 'న్యూక్లియర్' కవ్వింపులు.. అమెరికా, భారత్‌కు డ్రాగన్ ఇస్తున్న అసలు సిగ్నల్ ఏంటి?
కేరళ పీఎస్సీ స్కామ్‌తో సతీశన్ సర్కార్‌కు చిక్కులు.. ఏపీ, తెలంగాణల తర్వాత ఈ 'నిరుద్యోగ ద్రోహం' ఎందుకు?
కరూర్‌లో దళపతి విజయ్ టూర్ — ఉదయనిధి సెటైర్ల వెనుక డీఎంకేకు పవన్ కళ్యాణ్ తరహా భయం పట్టుకుందా?
వంగవీటి ఆశా కిరణ్ ఎంట్రీ — రాధాకు చెక్ పెడుతూ విజయవాడలో ఈ కొత్త పావును కదుపుతున్నదెవరు?
టాలీవుడ్లో తొలిసారి 'పీఆర్ షో' లాంచ్ వీడియో — హీరోల ఇమేజ్ వెనుక ఉన్న 'షాడో మాఫియా' అసలు ప్లాన్ ఏంటి?
భారతీరాజా లేని దక్షిణ సినిమా — తెలుగు 'గ్రామీణ కథ'కు మూలపురుషుడి వీడ్కోలు, ఆ వారసత్వం ఎవరిది?
'ఇదయం మురళి' ట్రైలర్‌పై ట్విట్టర్ టాక్ — అథర్వ రొమాంటిక్ ట్రాక్‌ను డామినేట్ చేస్తున్న ఫహాద్ ఫాజిల్.. మేకర్స్ వ్యూహం వర్కౌట్ అవుతుందా?
అమెరికాకు 250 ఏళ్లు.. ఐటీ జాబ్‌ల నుంచి వైట్‌హౌస్ దాకా ఎదిగిన 'తెలుగు' పవర్ వెనుక అసలు కథేంటి?
ట్రంప్ క్యాంప్‌లో కలకలం రేపుతున్న తులసి గబ్బర్డ్ — ఖమేనీ అంత్యక్రియల్లో ఆమె సన్నిహితుడి సీక్రెట్ ఎంట్రీ వెనుక అసలు స్కెచ్ ఏంటి?
కాళేశ్వరం 'అస్థిరం' అన్న ఉత్తమ్ — బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయా, లేక 2028 ఎన్నికల స్కెచ్చా?
ఫిఫా వరల్డ్ కప్ బ్రాకెట్స్: నాకౌట్ దశలో ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తోన్న ఆ 'జూలై 4' మిస్టరీ ఏంటి?
జోధ్‌పూర్‌లో రామ్మోహన్ నాయుడు 'ఉడాన్' ప్రకటన.. ఈ కొత్త ఫేజ్ వెనుక ఏపీకి దక్కే అసలు వరం ఇదేనా?
గల్ఫ్ దేశాల్లో చైనా ఆయుధాలకు పాక్ బ్రోకరేజ్ — డ్రాగన్ వలయంలో చిక్కుకుంటున్నది భారతేనా?
అమెరికా ప్రభుత్వానికే 5% వాటా ఆఫర్ చేసిన ఓపెన్ఏఐ — మోనోపోలీ చట్టాల నుంచి తప్పించుకునేందుకు సామ్ ఆల్ట్మాన్ వేసిన మాస్టర్ స్కెచ్ ఇదేనా?
ఈవీవీ బ్యానర్ రీ-ఎంట్రీ: తమ్ముడు నరేష్‌ను కాదని రోషన్‌తో రాజేష్ ప్రాజెక్ట్ — అసలు కారణం ఇదేనా?
PoKలో ప్రజల తిరుగుబాటు.. పాకిస్థాన్ 'కశ్మీర్ కార్డు' చిరిగిపోతోందా? — మోదీ చేతిలో అసలైన ట్రంప్ కార్డ్ ఇదే!
ఇరాన్‌కు మెహబూబా ముఫ్తీ — ఖమేనీ అంత్యక్రియల వెనుక ఢిల్లీ వేసిన 'కశ్మీర్' మాస్టర్ స్కెచ్ ఏంటి?
'టారిఫ్ కింగ్' ట్రంప్ సడెన్‌గా భారత్‌ను ఆకాశానికెత్తారు — అమెరికా అధికారులపై ఫైర్ వెనుక అసలు స్కెచ్ ఇదేనా?
అమరావతిపై విజయసాయిరెడ్డి లీగల్ వార్ — చంద్రబాబు స్పీడ్‌కు బ్రేకులు వేయడమే వైసీపీ అసలు ప్లానా?
అనితా రాధాకృష్ణన్ అరెస్ట్: సీఎంను విమర్శిస్తే జైలుకేనా.. ఈ ట్రెండ్ తెలుగు రాష్ట్రాలకు ముప్పేనా?
పోర్చుగల్ ఎఫ్‌సీలో రొనాల్డోకు షాక్ — 2026 వరల్డ్ కప్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు వ్యూహం ఏంటి?
3-4 ఎకరాల రైతులకు భరోసా — నిధుల కొరతలోనూ కేసీఆర్ అస్త్రానికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారిలా?
టెక్సాస్‌లో 'డర్టీ ఇండియన్' చిచ్చు — డల్లాస్ తెలుగు ఎన్నారైలపై దాడి వెనుక అసలు భయం ఏంటి?
దిల్ రాజు మాస్టర్ స్కెచ్: SVC63 టైటిల్ అనౌన్స్మెంట్ వెనుక అసలు వ్యూహం — టాలీవుడ్లో కొత్త చర్చకు తెరతీసిన సీక్రెట్ ప్లాన్?
యష్ చోప్రా వద్దన్నా వినలేదా — 'డర్' సెట్స్‌లో శాకుంతలం డిజైనర్ నీతా లుల్లా చేసిన ఆ సాహసం ఏంటి?
యూసీసీ తర్వాత మదర్సాలపై కన్ను — ఉత్తరాఖండ్‌లో మొదలైన ప్లాన్, దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేయబోయే కొత్త 'అస్త్రం' ఇదేనా?
అమరావతికి 'సెంట్రల్ షీల్డ్' — జగన్ మళ్లీ వస్తారనే భయంతోనే బాబు ఈ భారీ మాస్టర్ ప్లాన్ వేశారా?
కేటీఆర్ నోట 'బుడ్డర్ ఖాన్' స్లాంగ్.. రేవంత్ 'ఇజ్జత్' తీసేలా బీఆర్ఎస్ ప్రయోగిస్తున్న ఈ పక్కా మాస్ వ్యూహం వెనుక అసలు టార్గెట్ ఇదే!
చైనా క్యాంపులో రష్యా సైన్యం: మోదీకి పుతిన్ ఇచ్చిన ఊహించని షాక్ — భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి?
హైదరాబాద్‌ను దాటిన వరంగల్ — 3 లక్షల కోట్ల బ్యూటీ మార్కెట్‌ను జెన్-జెడ్ యువతే శాసిస్తోందా?
పీఓకే ప్రజలకు భారత పౌరసత్వం? — పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు మోదీ-షా వేసిన 'మాస్టర్ ప్లాన్' ఇదేనా!
వరుస ఫ్లాప్‌ల నడుమ అక్షయ్ కుమార్ 'ఎమోషనల్ నోట్' — ఇది నిజమైన కృతజ్ఞతా లేక పబ్లిక్ ఇమేజ్ వ్యూహమా?
సింధు జలాలపై పాక్ మళ్లీ బెదిరింపులు — మోదీ సర్కార్ నిజంగా ఒప్పందం రద్దు చేస్తే ఏం జరుగుతుంది?
'చేతులు నరుకుతాం'.. మోదీ దెబ్బకు పాక్ మంత్రి వణుకు — సింధు జలాలను ఆపేస్తే పాకిస్థాన్‌కు ఏమవుతుంది?
సోమవారం మారనున్న చంద్రుడి సంచారం — ఈ 3 రాశుల వారికి అనూహ్య ధనయోగం దక్కేనా?
Jr NTR – త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్', సూర్య – జ్ఞానవేల్ రీయూనియన్: 2026లో ఈ పవర్ కాంబోలు బాక్సాఫీస్ లెక్కలు మారుస్తాయా?
మహేష్ 'వారణాసి' ఒకే సినిమా కాదా.. సిరీస్‌గా రాబోతోందా? జక్కన్న మల్టీ-పార్ట్ హింట్‌తో టాలీవుడ్ 2030 మ్యాప్ ఎలా మారబోతోంది?
నకిలీ మందులకు క్యూఆర్ కోడ్ చెక్ — మీరు రోజూ వేసుకునే టాబ్లెట్ అసలైనదేనా?
తమన్ మలయాళంలోకి — 'ఒట్టకొంబన్'లో 'యానిమల్' కంపోజర్‌ని రీప్లేస్ చేసి సురేష్ గోపి తమన్‌ని ఎంచుకోవడం వెనుక అసలు లెక్క ఏంటి?
అక్టోబర్ 2కు వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' ఫిక్స్ — ఈ కామెడీ థ్రిల్లర్‌తో దసరా రేసును శాసిస్తారా?
బెంగాల్ ఫార్ములాతో తెలంగాణ గెలవాలని బీజేపీ ప్లాన్ — కానీ ఈ 4 అడ్డంకులు దాటగలరా?
భాగ్యరాజ్ — 'చిన్న మాస్టర్' నోటి నుంచి జారిన మాటలు ఇప్పటికీ తరాలను ఆపి నిలబెడుతున్నాయా?
జమ్మికుంట టూ కొడంగల్ — 20 కార్ల ర్యాలీతో ఉద్యమకారులు రేవంత్ గడ్డకే వెళ్ళడం వెనుక అసలు రాజకీయ లెక్క ఏమిటి?
తెలంగాణ ఓటర్ల జాబితాపై కిషన్ రెడ్డి కామెంట్స్ — బీజేపీ టార్గెట్ చేసిన అసలు వ్యూహం ఏంటి?
ఆషాఢంలో మెంతి కూర ఘుమఘుమలు — వానాకాలంలో అమ్మమ్మల నాటి ఈ వంటకాలను ఎందుకు తినాలో తెలుసా?
2026 FIFA వరల్డ్ కప్ కేవలం ఆట కాదు.. పిల్లలకు బెస్ట్ క్లాస్రూమ్ — ఈ వేసవి సెలవుల్లో ఫుట్‌బాల్‌తో ప్రపంచాన్ని ఎలా పరిచయం చేయాలి?
ఆషాఢం తొలి ఆదివారం, వక్రగతిలో శని, మిథునంలో సూర్యుడు — ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి?
CM Vijay : సీఎం విజయ్ కన్నీరు.. షూటింగ్ ఆపేసి వచ్చిన రజనీ: భాగ్యరాజ్ మరణంతో కోలీవుడ్ కోల్పోయిన బంధం ఇదే.!
'సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ' ఫస్ట్ లుక్ — ఇది నిజమైన నివాళా లేక పక్కా బాక్సాఫీస్ స్ట్రాటజీనా?
వాషింగ్టన్ సుందర్ — ఫినిషర్ కాదు, పవర్‌హిట్టర్ కాదు, అయినా జట్టులో ఫిక్స్చర్ — గంభీర్ 'విశ్వాస రాజకీయం' ఎంతకాలం నిలుస్తుంది?
2019 చట్టం ఏడేళ్లు కాగితంపై మిగిలింది, 2026 సవరణ చేతికి చేరేదెంత — పార్లమెంటు ఆమోదం తర్వాత AP-TG ట్రాన్స్ జీవితాల్లో ఏం మారబోతోంది?
ర్యాంకు బాగుంది, కానీ కాలేజీ తప్పింది — వెబ్ కౌన్సెలింగ్‌లో తెలుగు విద్యార్థులు చేసే 7 తప్పులు ఏమిటి?
చిరంజీవి 158వ సినిమా, శని-గురు సంయోగం, మేఘరాశి — మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ ముహూర్తం నిజంగా అనుకూలమా?
ఆషాఢ మాసం మొదటి శనివారం, తైలాభిషేకం, నువ్వుల నూనె — శని దేవుడిని తెలుగు వారు ఎందుకు ఇలా పూజిస్తారు?
చిరంజీవి-భాగ్యరాజ్: ఆ చివరి కలయిక, నాలుగు దశాబ్దాల స్క్రీన్‌ప్లే బంధం — టాలీవుడ్ ఎందుకు ఈ రుణం గుర్తించడం మరిచింది?
రిస్క్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!
తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్‌గా ముస్కాన్!
ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం.. భారత్-ఇరాన్ దౌత్య సంబంధాల్లో కీలక ఘట్టం!
దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రి.. ‘అదానీ హెల్త్ సిటీ’తో వేలాది ప్రాణాలకు భరోసా!
అమెరికాలో చదువుకోవాలంటే ఇక 4 ఏళ్లే!.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం!
ASUS నుంచి కొత్త AI లాప్‌టాప్‌లు.. క్రియేటర్లు, గేమర్లకు ప్రీమియం ROG లైనప్
చరణ్ పెద్ది సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదా.. పర్సెంటేజీ సమస్య కొలిక్కి వచ్చిందా?
టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంటే కలిగే బెనిఫిట్స్ ఇవే.. ఈ విషయాలు మీకు తెలుసా?
తమిళనాడులో ఎన్నికల రిజల్ట్ ఎఫెక్ట్..ట్రెండింగ్ లో ప్రభాస్ హీరోయిన్..లక్ అంటే ఇదే మావ..!
బీపీ, షుగర్ ఎందుకు వస్తాయి.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com