తన మూవీ డీటైల్స్ ఇన్నాళ్ళు గోప్యంగా ఉంచినా తన గురించి ఓపిగ్గా ఎదురుచూసిన అభిమానులకు ధన్యవాదాలు చెప్తున్నారు సుశాంత్. తాను నటించబోయే సినిమాకు సర్వం సన్నద్ధమైందని చెప్తున్నాడు ఈ స్టార్. త్వరలో నా న్యూ మూవీ డీటైల్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం. చాలా వెరైటీగా, కొత్తగా ఉంటుంది. అందరికీ ఐ ఫీస్ట్ గా ఉంటుంది అని చెప్తున్నాడు సుశాంత్.
మరింత సమాచారం తెలుసుకోండి: