మలయాళ చిత్ర సీమలో శృంగార తార షకీలా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆమె సినిమా వస్తుందంటే అక్కడ పెద్ద హీరోల సినిమాలే వెనక్కి వెళ్లిపోయేవి. కాగా, కొంత కాలం నుంచి కామ్ గా ఉంటున్న షకీలా మళ్ళీ సంచలనం సృష్టించనుంది.
ఆమె ప్రస్తుతం ‘అసామి’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో మహిళా స్వామిజీగా నటిస్తుంది. నిత్యానంద స్వామి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. దీంతో ఈ సినిమాపై అందరి దృష్టి ఉంది.
ఈ ’అసామి‘తో మళ్లా షకీలా సంచలనం సృష్టిస్తుందని అంతా నమ్ముతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: