ఏ మాయ చేశామే చిత్రంలో హిట్ ఫెయిర్ గా నిలిచిన నాగచెతన్య,సమంత మరో సారి ఆటో నగర్ సూర్య చిత్రంలో దెవా కట్టా దర్శకత్వంలో జత కట్టారు. ఈ చిత్రం దాదాపుగా ఘాటింగ్ 80 శాతం పూర్తి అయింది. పాటలు ,పొస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై నెలలో ఆడియో విడుదలకు సన్నాహలు చేస్తున్నారు. గత చిత్రాలు దడ, బెజవాడ సినిమాలు ప్లా స్ అవ్వడంతో నాగ చెతన్య జాగ్రత్తగా ప్లాన్ వెస్తున్నారు. చెతూ,సమంత మద్య కెమిస్టిరీ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో ఈ చిత్రం పై చెతూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. యాక్షన్ చిత్రలు వరసగా ప్లాప్ అవ్వడంతో కొంత కాలం యాక్షన్ సినిమాలకు దూరంగా ఉండి, ప్రేమ, ఫ్యామిలీ, ఎంటర్ టైన్ మెంట్, చిత్రం పై నాగ చెతన్య రాబోవు సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: