ఏ తల్లికైనా తొలి పురుడు మధురానుభూతిగా మిగులుతుంది. తొలి సినిమా నాయిక విషయంలోనూ అచ్చు అలాంటి అనుభవాన్నే ఆస్వాదిస్తున్నాను అని ఆరామంగా చెప్తోంది లావణ్య. ‘అందాల రాక్షసి’గా అందరిని మెప్పించింది లావణ్య. ఈ డెహ్రాడూన్ సుందరి విదేశాల్లోని తన అభిమానుల కోసం అర్థరాత్రి కూడా షో లు చేయడానికి సిద్ధంగా ఉందట. తెలుగులో భారీ ఆఫర్లు బాగా వస్తున్నాయట. దిల్ రాజు తదుపరి చి్త్రానికి కాల్షీట్ ఇచ్చేసిందట లావణ్య.
మరింత సమాచారం తెలుసుకోండి: