రిచాకు టైటానిక్ సినిమా అంటే చాలా ఇష్టమట. ఇప్పటికే ఆమె 11 సార్లు ఆ సినిమా చూసిందట. ఆ సినిమా చూసిన ప్రతిసారీ తనకు ఏడుపు ఆగదట. సినిమా అని తెలిసినా ఎన్నోసార్లు చూసినదే అయినా మళ్ళీ కొత్తగా చూసినట్టు ఉంటుంది. అందుకే ఇప్పటికీ టీవీలో వస్తే అదే పనిగా కూర్చుని చూస్తాను అని చెప్తోంది రిచాగంగోపాధ్యాయ. 

మరింత సమాచారం తెలుసుకోండి: