లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ కు టాలెంట్ ఉన్నా తన కెరీర్ ప్రశ్నర్ధాకంగా మారింది. చిత్రం సినిమాతో తేజ సిని జన్మ నిచ్చినా, నువ్వు నేను చిత్రం హీరో గా నిలబెట్టింది, గుర్తింపు నిచ్చింది. చిరంజీవి అభిమానిగా , కాబోయె అల్లుడు గా జరిగిన ప్రచారమే లవర్ బాయ్ కు చదలు పట్టించింది.
దాంతో ఒక్కసారిగా నటుడిగా ఆధ: పాతాళానికి నెటేశారు అనే చేప్పాలి. సినిమా బాగుంది అని టాక్ వచ్చినా ఉదయ్ సినిమాను దియెటర్ నుండి తీసేస్తున్నారు, లేదా ఉదయ్ సినిమాలకు అసలు దియెటర్లల కరువు వస్తుంది దియెటర్లు దొరకటం లేదనే చేప్పాలి.
అయినా 16 తెలుగు చిత్రాలు, 4 తమిళ్ చిత్రాలు లోను నటించినా, తెలుగు చిత్ర సీమలో మరో మంచి హిట్ సినిమా కోసం ఉదయ్ తపస్సు చేస్తున్నారు. కెరీర్ ఉచ్చ స్దితిలో ఉండగా ఒక్కసారిగా ప్లాప్ ల తుపాన్ లో చిక్కుకు పోయారు.
అందులో నుండి బయట పడ్డడానికి ఉదయ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్ ఆరంబించారు. ఇప్పడైనా మంచి చిత్రల్లో హీరోగా నటించి నిలబడాలని కోరుకుందాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి