అచ్చెన్నాను అధ్యక్షుడి ని చేయడానికి కారణం రాజకీయాల్లో ఇప్పుడు తెగ చర్చకు వస్తుంది.. అచ్చెన్న కుటుంబం పార్టీ పై, చంద్రబాబు పై కొంత ఆగ్రహంగా ఉన్నారట.. ఎంపీ రామ్మోహననాయుడు, ఆదిరెడ్డి భవానీ వంటి వారు వేరే పార్టీ లోకి వెళ్లిపోవాలని చూసిన సంగతి మనకు తెల్సిందే. అచ్చెన్నా జైలులో అంత ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు దానిపై పెద్ద గా ఆసక్తి చూపకపోవడంతో వారికి ఆగ్రహం కలిగిందట.. దాంతో పార్టీ లో ఎంతో కొంత పేరు సానుభూతి సంపాదించినా అచ్చెన్న ను మెప్పించడంకోసం బాబు ఈ పనిచేశాడని అంటున్నారు..