భార్యను పొరుగు వారు దూషించారు అన్న కారణంతో భర్త రజనీకాంత్ మనస్తాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది.