అచ్చెన్నకు ప్రెసిడెంట్ ఈ కిరీటం అవసరమా అని అయన సన్నిహితులు అంటున్నారు.. పార్టీ నుంచి టీడీపీ నేతలు వెళ్లిపోతున్నారు, మరోవైపు పార్టీ భవిష్యత్ అంధకారంలో ఉంది.. పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలీదు. చాలా ప్రాంతాల్లో పార్టీ కుదేల్ అయిన టైం లో అచ్చెన్న నెత్తిన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పేరిట బాబు ముళ్ల కిరీటమే పెడుతున్నారని తమ్ముళ్ళ టాక్. మరి అన్ని జిల్లాల్లో పార్టీని గాడిన పెట్టడం అచ్చెన్న వల్ల అవుతుందా.అనేది చూడాలి..