భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.