బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో బ్యాంకు వెళ్తున్న ఒక మహిళను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆపై మహిళను ఒక నదిలో విసిరి వేశారు. అలాగే ఆమె కుమారుడు అని కూడా నదిలో వేశారు. బాధితురాలు చికిత్స పొందుతుంది. 5 ఏళ్ల కుమారుడు చనిపోయాడు.