గ్రేటర్ ఎన్నికల బాధ్యత ను కేటీఆర్ కి అప్పగించిన కేసీఆర్ పూర్తి గా వదిలేయకుండా ఆ ఎన్నికల్లో గెల్వద్నికి వ్యూహాలను సిద్మ్ చేస్తున్నారు.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రతీ సారి చట్టాలు మార్చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సారి కూడా ఇదే పని చేస్తున్నాడట.. గతంలో పంచాయతీ ఎన్నికలప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు మున్సిపల్ చట్టాన్ని మార్చారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసమూ చట్టాల్ని మార్చాలనుకుంటున్నారు. అయితే ఎన్నికల టెన్షన్ ఎలా ఉన్నా కేసీఆర్ కి కొత్త తలనిప్పులు మొదలవుతున్నాయట..