టి20 వరల్డ్ కప్ భారత్లో జరగబోతున్న నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు సిబ్బందికి వీసాల జారీ పై క్లారిటీ ఇవ్వాలని ఇటీవల ఐసీసీ కి లేఖ రాసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.