టిఫిన్ తిన్నాక స్నానం చేయడం ద్వారా అల్సర్ అసిడిటీ లాంటి సమస్యలు వచ్చి పడతాయని అంతేకాకుండా ఊబకాయానికి కూడా దారి తీస్తుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.