టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఎంత చేరిన టీడీపీ ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలుస్తుంది.. కరోనా మొత్తం తగ్గిపోయే స్థితిలో ఉన్నా, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరిగే పరిస్థితి ఉన్నా టీడీపీ పార్టీ నేతలు మాత్రం ఆ సాకుతో గడప దాటకుండా సేవను దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు..ఓ వైపు జగన్ దేన్నీ లెక్క చేయకుండా పనులు చేసుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని అస్సలు పట్టించుకోవట్లేదు.. సరే నేతలు అంటే ఎదో అనుకుందాం పార్టీ అధినేతలు సైతం ఇంటిపట్టునే ఉంటూ చోద్యం చూస్తుండడం ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. కరోనా అని ఎప్పుడైతే తొలి సారి పేరు వినపడిందో అప్పటినుంచే చంద్రబాబు, లోకేష్ లో ఇంట్లో ముసుగు తన్ని పడుకుంటున్నారు..