బెట్టింగ్ కేసులో బెయిల్ కోసం సిఐ లంచం డిమాండ్ చేయడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు అతన్ని అరెస్టు చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.