వైకాపా నేతలకు భారీ షాక్...వైసీపీ నాయకుడు, సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లగుంట్ల మధుబాబు నాయుడు టీడీపీలో చేరారు. శుక్రవారం అమరావతిలో మధుబాబుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.