మొదట్లో నెగిటివ్ ప్రచారాలు విని కరోనా వ్యాక్సిన్ అంటేనే భయపడిపోయిన ప్రజలు. ఆ తర్వాత ఓ వైపు ప్రభుత్వాలు, మరో వైపు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కి భరోసా ఇస్తూ అవగాహన కల్పించడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.