హైదరాబాద్: మహారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన గత కొంత కాలంగా కాలేయం వ్యాధితో పడుతున్నాడు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను గత రెండ్రోజుల కిందట ముంబాయి నుంచి చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. విలాస్ ప్రస్తుతానికి గ్లోబల్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారనీ, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి