రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు  మొత్తం బెంబేలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో  ఎన్నికలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో భాగంగా అన్ని పార్టీలు కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించడం..  భారీ మొత్తంలో కార్యకర్తలతో ర్యాలి నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటాయి అయితే  వైరస్ ఓవైపు విజృంభిస్తున్న  నేపథ్యంలో భారీగా ప్రచారం నిర్వహించడం వలన ప్రజలందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఈ ప్రచారం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రజలు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది వినూత్నంగా ఆలోచన చేసి ..  ప్రచారం వద్దు అని తమ మనసులో మాట బయటపెడుతున్నారు.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సంచలన గా మారిపోయింది.  ఇటీవలె తెలంగాణ రాష్ట్రంలో  వైరస్ కేసుల సంఖ్య ఎంత దూరం పెయిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చినప్పటికీ ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రచారం అంటే బేంబేలెత్తల్సిన  పరిస్థితి ఏర్పడింది  మరికొన్ని రోజుల్లో సిద్దిపేటలో జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అటుసిద్దిపేట ప్రజలందరూ కూడాతెరమీదకు సరికొత్త విషయాన్ని పార్టీలను డిమాండ్ చేస్తున్నారు  .



 సిద్దిపేటలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుతం చిత్ర విచిత్రాలు తెర మీదికి వస్తున్నాయి  .  సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు ఇక అభ్యర్థుల ఓట్లు అడిగేందుకు ప్రతి ఇంటికీ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఓట్లు అడగడానికి దయచేసి తన ఇంటికి రాకండి అంటూ ఓటర్లు కోరుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా సిద్దిపేటలోని  34 అవార్డు ఓటర్లు వినూత్న ఆలోచన చేస్తారు. ఎన్నికల ప్రచారం నిర్వహించ వద్దు అభ్యర్థులను కూడా తన ఇంటికి రావద్దు అంటూ గేట్ బయట ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. కావాలంటే తన మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి అభ్యర్థి తెలుసుకోవాలి అంటూ ఇక బయట ఫ్లెక్సీలు ఒక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశారు అభ్యర్థులు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: