ఈ ఏడాది ఎన్నో  మంచి రోజులు వున్నాయి..పెళ్లిళ్ల సీజన్ కూడా బాగానే వుంది.ఇక వచ్చే ఏడాది కూడా ఇప్పుడున్న వాటి కన్నా మంచి ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. మన వాళ్ళు కాలాలు మారినా, ట్రెండ్ మారినా కూడా పెళ్లిళ్లకు ప్రత్యేక స్థానం ఉంది.. జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకొనె ఈ పెళ్లికి మంచి ముహుర్తాలు కూడా చూస్తారు..హిందూ ధర్మం ప్రకారం.. వివాహ వేడుక చాలా పవిత్రమైన బంధంగా పరిగణించబడుతుంది. పెళ్ళికి అనుకూల సమయం అన్నీ తప్పక చూస్తారు. శుభ ముహూర్తాలు లేకుండా పెళ్లి చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు.. సరైన ముహూర్తం, శుభసమయం చూడకుండా ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమైన కార్యాలు జరగవు.. ముఖ్యంగా అబ్బాయి, అమ్మాయి ల జాతకాలను కూడా తప్పక చూస్తారు..



2023 ఏడాదిలో తెలుగు క్యాలెండర్ ప్రకారం.. వివాహానికి చాలా పవిత్రమైన ముహుర్తాలు కూడా ఉన్నాయి. వివాహాలు నిశ్చయించించడం కోసం వివాహానికి శుభ ముహుర్తాల తేదీల కోసం జ్యోతిష్యులను సంప్రదిస్తారు. ఈ నేపథ్యంలో 2023లో వివాహానికి చాలా శుభ ముహుర్తాలు కూడా ఉన్నాయి.ఇక ఆలస్యం ఎందుకు ఆ ముహుర్తాలు ఎప్పుడేప్పుడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...


2023 జనవరి మాసంలో..
15, 18, 25, 26, 27, 30 తేదీలు

ఫిబ్రవరి 2023లో..
06, 07, 09, 10, 12, 13, 14, 16, 22, 23, 27 , 28 ఫిబ్రవరి

మార్చి 2023లో మాసంలో..
మార్చి 06, 09, 11 , 13వ తేదీలు

ఏప్రిల్ 2023లో మాసంలో..
ఈ నెలలో పెళ్ళికి శుభ ముహర్తలు లేవు..పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు జరగవు..
మే 2023లో మాసంలో..
03, 06, 08, 09, 10, 11, 15, 16, 20, 21, 22, 29 సహా 30వ తేదీ
జూన్ 2023లో మాసంలో..
01, 03, 05, 06, 07, 11, 12, 23 , 26 జూన్
జూలై నుంచి అక్టోబర్‌ మాసంలో..

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది శుభకార్యాలు ఆషాడ మాసంలోని తొలి ఏకాదశి నుండి దేవుతాని ఏకాదశి వరకు నిర్వహించరు. ఈ నాలుగు నెలల వరకు చాతుర్మాస దీక్షను చేపడతారు.అందుకే అప్పుడు శుభ ముహుర్తాలు లేవు..అప్పుడు పెళ్ళిళ్ళు జరగవు..

నవంబర్ 2023 మాసంలో..
23, 27, 28 , 29 నవంబర్
డిసెంబర్ 2023లో మాసంలో..
06, 07, 09,15 డిసెంబర్ ఉన్నాయి..పైన తెలిపిన తెదీలలొ మాత్రం ఈ పెళ్ళిళ్ళకు శుభముహుర్తాలు..

మరింత సమాచారం తెలుసుకోండి: