
విదేశాంగ శాఖ మంత్రి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ సీమాంతర ఉగ్ర వాదంలో 350 మంది ఇండియన్స్ మృతి చెందారని.. 800 మందికి పైగా గాయాలయ్యాయని 600 మంది సైనికులు మృతి చెందారని తెలిపారు. అలాగే 1400 మంది సైనికులు కూడా గాయపడ్డారట .ఇకపైన ఇలాంటివి ఉండకూడదని ఆపరేషన్ సింధూరి చేపట్టామంటూ తెలియజేశారు. పహల్గాం ఉగ్రదాడికి TRF బాధ్యత తీసుకుందని ఫాక్ ఉగ్ర సంస్థల కోసం టిఆర్ఎస్ పనిచేస్తున్నదని టిఆర్ఎస్ ద్వారా ఎల్ఈడి దాడులను కూడా భారత్ కొనసాగిస్తోంది అంటూ తెలిపారు.
దీంతో నిఘా వ్యవస్థలో ద్వారా ఉగ్రదాడులకు పాల్పడే వాటిని గుర్తించామని.. అంతర్జాతీయ వేదికల పైన ప్రపంచ దేశాలను కూడా పాకిస్తాన్ తప్పిదాపు పట్టించేలా చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో భారత్ పైన ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందని నిఘా హెచ్చరికలు తెలియజేశాయి. అందుకే ఉగ్రసంస్థలను అన్నిటినీ కూడా ధ్వంసం చేసేలా ఆపరేషన్ సింధూర్ తో చేపట్టామని విక్రమ్ మిస్త్రీ తెలిపారు. ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నూల్ సోహియా మాట్లాడుతూ సింధూర్ ఆపరేషన్ రాత్రి 1:05 గంటలకు ప్రారంభమై 1:30 నిమిషాలకు ముగిసిందని ఆ 25 నిమిషాల పాటు తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసామంటూ తెలియజేశారు. ఈ ఆపరేషన్లు పాకిస్తాన్ టెర్రర్ ఇండస్ట్రీలతోపాటు ట్రైనింగ్ సెంటర్లను కూడా ధ్వంసం చేసినట్లుగా తెలియజేశారు. ఇక్కడ చాలామంది టెర్రరిస్టులు ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా ఇంటిలిజెన్స్ సమాచారం రావడంతోనే దాడులు చేశామని తెలిపారు సోఫియా ఖురేషి.