దేశంలో ఉప రాష్ట్ర పదవి కి సంబంధించిన పోటీ రస వత్తరంగా మారుతూ వస్తుంది. ఇకపోతే ప్రస్తుత ప్రణాళికల ప్రకారం కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఐ ఎన్ డి ఏ భారత ఉప రాష్ట్రపతి పదవి కి పోటీ చేస్తుందా ..? లేదా అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఐ ఎన్ డి ఏ భారత ఉప రాష్ట్రపతి పదవి కి పోటీ లోకి దిగితేనే బాగుంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

ఇక భారత ఉప రాష్ట్రపతి పదవి కోసం కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఐ ఎన్ డి ఏ బరి లోకి దిగినట్లయితే ఎలాంటి క్యాండిడేట్ తో ఈ సారి బరిలోకి దిగాలి అనే దానిపై కూడా కాంగ్రెస్ కూటమి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పోయిన సారి ఎస్ ఎన్ సిన్హా ను బరిలోకి దించి పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ సారి అలా కాకుండా కాంగ్రెస్ కి సంబంధించిన మంచి క్రేజ్ కలిగిన లీడర్ ను భారత ఉప రాష్ట్ర పదవి కోసం బరి లోకి దింపితే బాగుంటుంది అని కాంగ్రెస్ కూటమి భావిస్తున్నట్లు కూడా బలంగా వార్తలు వస్తున్నాయి.

మరి భారత ఉప రాష్ట్రపతి పదవి కోసం కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఐ ఎన్ డి ఏ ఎవరిని ఎంచుకుంటుంది ..? అసలు భారత ఉప రాష్ట్ర పదవి కోసం కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఐ ఎన్ డి ఏ బరిలోకి దిగుతుందా ..? లేదా ..? అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీ భారత ఉప రాష్ట్రపతి పదవి కోసం పోటీలోకి దిగుతుందా ..? దిగితే ఎవరిని బరిలోకి దింపుతుంది ..? అనే దానిపై అనేక మంది లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bn