పక్కవారి నాశనము కోసంమూ, తన లేదా తన వాళ్ళ ఎదుగుదల కోసమూ వెళ్ళే కన్నా భక్తిగా వెళితేనే పుణ్యం వస్తుంది. లేదా ఏదైనా పాపం చేసినప్పుడూ నిజంగా పశ్ఛాత్తాపం చెంది, దేవుడికి మొరపెట్టుకుని క్షమించమని అడిగితే ఆ పాపానికి అంతో ఇంతో ప్రాయశ్చిత్తం కలుగుతుంది. తల్లికి బిడ్డ ఆకలి ఎలా తెలుసో, భగవంతుని దీవెనలు ఆలస్యం అవ్వచ్చు. ప్రతిఫలం ఆశించకుండా చేసే పూజ మంచి ఫలితాన్నిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: