పుట్టలున్న ప్రదేశంలో గానీ, పుట్టలు తవ్విగానీ ఇల్లు కట్టుకోకూడదు. పుట్టలున్న స్థలంలో గృహ నిర్మాణం చేయాలనుకుంటే అక్కడ పాములు తిరుగుతుంటాయి. కాబట్టి ప్రాణిహానీ కల్గవచ్చు.
పుట్టలు తవ్వడం, పాములను చంపడం, కొట్టడం వంటివి చేస్తే ‘నాగదోషం’ కలిగే అవకాశముంది. కాబట్టి అటువంటి స్థలాల్లో గృహ నిర్మాణం గావించకపోవటమే క్షేమకరం.
మరింత సమాచారం తెలుసుకోండి: