జట్టు కష్ట సమయంలో ఉన్నప్పుడు క్రీజులో ఉన్న ధోని భారీ బౌండరీలు బాదుతూ ప్రయత్నించకుండా స్ట్రైక్ రొటేట్ చేసి ఉండివుంటే బాగుండేది అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.