ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు జట్టుకు రహానేకు కాకుండా రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఇర్ఫాన్ పఠాన్ కోరాడు.