అనసూయ పై జబర్దస్త్ వచ్చిన కథనాలు ఇంకెవరు మీద కూడా వచ్చిండవని చెప్పవచ్చు.. అసలే ఒకసారి బయటికి వెళ్లి మళ్లీ వచ్చింది ఇప్పుడు మళ్లీ శాశ్వతంగా ఈమె జబర్దస్త్ ను వీడింది. మల్లెమాలకు దూరంగా జబర్దస్త్ షో వదలడం పై పలు రకాల కారణాలు వినిపించాయి. కానీ అనసూయ ఈ విషయంపై ఎప్పుడు స్పందించలేదు. అయితే ఇప్పుడు తాజాగా అనసూయ ఈ విషయంపై స్పందించింది. జబర్దస్త్ నుండి బయటకు రావాలనే ప్రాసెస్ గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరిగిందని చెప్పుకొచ్చింది. మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ తనకు మంచి అవకాశాలు ఇచ్చిందని కూడా తెలిపింది.


అంతేకాకుండా అక్కడి నుంచి మంచి వ్యక్తులు తనకు పరిచయమయ్యారని ఆ విషయాన్ని గొప్పగా చెప్పడం జరిగింది ఇక అదే సందర్భంలో పలు వివాదాలు కూడా తన మీద వచ్చాయని.. జబర్దస్త్ లో ఉన్న వాళ్లకి దిష్టి తగిలిందేమో అందుకే ఇలా అయింది అని ఎమోషనల్ అయింది. కొన్ని సందర్భాలలో తను లైన్ క్రాస్ చేస్తూ ఉంటానని తెలియజేసింది. వాస్తవానికి తను జబర్దస్త్ లో చేసేది సినిమాలలో చేసేది తాను కాదని తెలిపింది. తనకు వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయని షూటింగ్ కోసమే అడ్జస్ట్మెంట్ అడిగినప్పుడు తనకి గిల్టీగా అనిపించింది అని తెలియజేసిందితనకోసమే షెడ్యూలు మార్చడం కరెక్ట్ కాదని తనకి అనిపించింది అని ఎమోషనల్ అయింది 9 ఏళ్లు జబర్దస్త్ యాంకర్ గా ఉన్న నాకు ఆశు ఎప్పుడు బోర్ కొట్టలేదు నేను ఎవరిని కూడా బ్లెమ్ చేయలేదని తెలిపింది. అయితే రంగుల ప్రపంచం లో తనపై బాడీ షేవింగ్ వీధిలో చేయడం తనకు నచ్చదని వాటిపై నేను రియాక్షన్ ఇస్తూ ఉంటానని అది మాత్రం వేయరని చాలా స్ట్రగుల్ పడ్డాను కూడా తెలిపింది. నాగబాబు గారు వెళ్లిపోయారు రోజా గారు వెళ్ళిపోయారు.. ఇంకా చాలామంది వెళ్లిపోయారు.. సుధీర్ వాళ్లు కూడా వెళ్లిపోయారు కదా అందుచేతనే వీరంతా వెళ్ళిపోతున్నారనే విషయంపై స్పందిస్తూ నేనే గొర్రెల మంద టైపు కాదు అని ట్రోల్ చేసే వారికి కౌంటర్ ఇచ్చింది. తనకి ఇచ్చే జీతానికి ఎంత చేయాలో అంతే చేస్తానని టిఆర్పి రేటింగ్ తో మాత్రం తనకు సంబంధం లేదని తెలిపింది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: