టాలీవుడ్ లో ప్రముఖ నటీమలలో ఒకరైన వి ఎస్ రూప లక్ష్మి.. కూడా ఒకరిని చెప్పవచ్చు. అయితే తాజాగా ఏమి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించడం జరిగింది. రూప లక్ష్మీ మాట్లాడుతూ టిక్ టాక్ చేసే వాళ్లకు కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయని టాలెంట్ ఉంటే మాత్రం ఎవరు ఎవరిని ఆపలేరని ఆమె తెలియజేస్తుంది. ఒంటరిగానే ఉంటూ చాలా కష్టపడి పిల్లల్ని పెద్దవారిని చేశానని తెలియజేసింది. ప్రస్తుతం తన చిన్న కూతురు ఇప్పుడు చదువుకుంటుందని తనకు ఒకటే కూతురని కూడా విఎస్ రూప లక్ష్మి తెలియజేస్తుంది.


 వి ఎస్ రూప లక్ష్మి తమ తల్లికి పుట్టడం తను చేసిన తప్పు కాదని.. తనని మూడవ తరగతి చదువుతున్న వయసులోనే దత్తకు ఇవ్వడంతో పలు సమస్యలు ఎదురయ్యాయని దాంతో ఆమె పెద్దగా చదువుకోలేదని తెలియజేసింది. తనని దత్తకు తీసుకున్న తండ్రి బాగానే చూసుకున్నప్పటికీ ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు మాత్రం ఆ ఇంట్లో ఒకరిగా అంగీకరించలేకపోయారని తెలియజేసింది..తనని ఎంతో ప్రేమగా చూసుకునే తన తండ్రి కూడా తనని దూరం పెట్టాడని.. తను బాధపడే విషయం ఎప్పటికీ చేయలేదని ఆమె తెలియజేసింది. ఎవరైనా ఒకరికి  జన్మనిస్తున్నామంటే వారి బాధ్యత అంతా తమ తల్లిదండ్రులు చూసుకోవాలని రూపలక్ష్మి తెలియజేసింది. తను చిన్న వయసులోనే తల్లిని అయ్యానని.. అది తనకు చిన్నవయసులోనే పనిష్మెంట్లు అనిపించింది అని తెలియజేసింది. అలా చిన్నతనంలోనే స్టార్ అయినప్పటికీ కూడా తనని చాలా స్ట్రగుల్ ఎదుర్కొన్నానని తెలియజేస్తోంది.


ఇక ఈమె తెలుగులో పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు వంటి హీరోల సినిమాలలో కూడా నటించింది. ఇక ఈమె తెలుగులో 50కి పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అంతేకాకుండా అప్పట్లో పలు బుల్లితెర నాట్ సీరియల్స్ లో కూడా నటించింది ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల సీరియల్స్ లో అంతగా నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: