
ఇలాంటి విషయాలను పక్కన పెడితే తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓంకార్ షో సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమో చాలా వైరల్ గా మారుతోంది. ఈ ప్రోమోలో ఓంకార్ కస్తూరి గురించి మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కస్తూరి శంకర్ వేదికపైకి వచ్చి రాగానే చిరంజీవి పాటకు అదిరిపోయే డాన్స్ వేయడం జరిగింది. ఈ పర్ఫామెన్స్ తర్వాత యాంకర్ ఓంకార్ కస్తూరి తో మాట్లాడడం జరిగింది.
కస్తూరి గారు మీరు కాస్త లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి రైట్ టర్న్ ఇవ్వండి అంటూ చెబుతూ ఏ యాంగిల్ లో చూసిన కూడా మీరు అసలు ఒక బిడ్డకు మదర్ లాగా కనిపించలేదు. మరదలాగా ఉన్నారంటూ కామెంట్స్ చేయడం జరిగింది. ఓంకార్ ఒక్కసారిగా తనని మరదలు అనడంతో కాస్త నవ్వుల వర్షం కురిపించింది కస్తూరి.. ఈ విషయాన్ని బ్రహ్మ ముడి కనకం సైతం ఊ అంటావా మావా అనే పాటకు కూడా డాన్స్ వేయడం జరిగింది. వీరందరి పర్ఫామెన్స్ చూసిన ఓంకార్ వీరిని మదర్స్ అని పిలిస్తే ఎవరు మదర్స్ లా లేరు అంటూ చెమటలు పట్టించేలా ఉన్నారంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.