గత కొద్ది రోజుల నుంచి మొదలైన ఫ్లిప్ కార్ట్ సేల్స్.. బిగ్ బచాత్ దమాల్ అనే సేల్స్ ప్రారంభించింది. అందులో ముఖ్యంగా కొన్ని ఖరీదైన టీవీ ల పై.. అత్యధికంగా తక్కువ ధరలకే లభించేలా చేస్తోంది. తాజాగా ఈ ఆఫర్ నుండి..40 అంచుల వెడల్పు తో కూడిన ఒక స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే ఫ్లిప్ కార్ట్ ప్రకటించడం జరిగింది. అది కూడా కేవలం 15,000 రూపాయల కంటే తక్కువ ధరలకే.. వచ్చేలా ఆఫర్ లను ప్రకటించింది. ఇక అంతే కాకుండా ఒకవేళ మీరు సిటీ బ్యాంక్ కస్టమర్ అయితే వాటి మీద కూడా మరింత 10% డిస్కౌంట్ ప్రకటించింది.

వీటితో పాటుగా  మరికొన్ని ఆఫర్లను కూడా పొందుపరిచింది. అయితే ఈ టీవీ ని ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్స్ కింద.. అతి తక్కువ ధరకే లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ యొక్క వివరాలను ఇప్పుడు చూద్దాం. ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న..LUMX HD స్మార్ట్ ఎల్ఈడి టీవీ. ఈ టీవీ పై 54% డిస్కౌంట్ తో 14,990 రూపాయలకే అందిస్తోంది. అంతేకాకుండా వీటిపై EMI ఆప్షన్ వంటి సదుపాయాలను కూడా ఉండేలా చూస్తోంది ఫ్లిప్ కార్ట్.

LUMX HD READYE LED:
ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచులు కలదు. ఇందులో హెచ్ డి  పిక్చర్..(1366×720)  కలదు. ఇ టీవీ యొక్క చుట్టూ ప్యానల్ విషయానికొస్తే..A+ గ్రేడ్ తో ఉంటుంది. ఇక ఇందులో 2HDMI,2 USB వంటి పోర్ట్ సదుపాయం కూడా కలదు. సౌండ్ విషయంలో సరికొత్త టెక్నాలజీని వినియోగించినట్లు తెలుస్తోంది. స్మార్ట్ టీవీ క్యాట్ కోర్ట్ ప్రాసెస్ తో వర్క్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ టీవీ కూడా. మరియు ఆటోమేటిక్ గా WIFI కనెక్టివిటీ సదుపాయం కూడా కలదు. ఇవే కాకుండా ఇతర టీవీ ల సైతం అందనంగా ఆఫర్  ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ సంస్థ తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: