ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు.ఈ క్రమంలోని ఎలక్ట్రిక్ కార్లు స్కూటర్లు కొత్త కొత్త వాహనాలు మార్కెట్ లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మార్కెట్లోకి రెండు సరి కొత్త కార్లు రావడం జరిగింది. ఈ కార్ల రేంజ్ 500 కిలోమీటర్లు. ప్రముఖ కార్ల కంపెనీ తయారి అయిన హుండాయి తాజాగా ఒక కీలకమైన ప్రకటన తెలియజేయడం జరిగింది. IOQ -5 ఎలక్ట్రిక్ యు ఎస్ వి బుకింగ్స్ను ప్రారంభించినట్లుగా తెలియజేసింది.వీటి బుకింగ్ డిసెంబర్ 20వ తేదీ నుంచి మొదలు కాబోతున్నట్లు తెలియజేసింది ఆ సంస్థ. ఈ కారు పారామెట్రిక్ పిక్సెల్ డిజైన్తో తయారు చేసినట్లు తెలుస్తోంది 20 అంగుళాల అలం వీల్స్ కూడా ఇందులో ఉండబోతున్నట్లు తెలియజేసింది. అలాగే కార్ టేక్ ఏ ఆర్ అసిస్టెంట్ హెడ్ ఆఫ్ డిస్ప్లే.. మ్యాగ్నెటిక్ డాష్ బోర్డు, పానోరమిక గ్లాస్ రూఫ్, అదస్టబుల్ ఫ్రంట్ సీటు వంటి ఫ్యూచర్లు కూడా ఇందులో సమకూర్చినట్లుగా తెలుస్తోంది .ఈ కారు నాలుగు పవర్ ట్రైన్ ఆప్షన్లతో లభించబోతున్నట్లు హుండాయి సంస్థ అధికారికంగా తెలియజేస్తోంది.


ఇక ఈ కారు ఒక్కసారి చార్జింగ్ చేశారంటే చాలు 480 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట. ఈ కారు షోరూం ధర రూ.59.95 లక్షల వరకు ఉంటుంది అలాగే ప్రేవైడ్ డైనమిక్ కూడా తన ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేసింది.బెంగళూరు స్టార్ టాప్ ఈ కారును తయారుచేసింది దీని ధర కూడా ప్రారంభం ఎంత అంటే రూ.38.5 లక్షలు ఉండవచ్చు ఈ కారును ఈ ఎస్ యు విని రూ.51 వేళ్ళతో బుక్ చేసుకోవాలి. ఈ కారులో 18 అంగుళాల ఆల్బమ్ వీల్స్ ఉంటాయి డిఫై ఎలక్ట్రిక్ ఎస్ యుబిలో 90కే బ్యాటరీ ఉంటుంది. ఈ కార్ ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టాప్ స్పీడ్ 210 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు. ఈ కార్ డెలివరీ వచ్చేయడానికి ప్రారంభం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: