
ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర విషయానికి వస్తే రూ 76,346 ఉండగా ఒకవేళ దీనిని మీరు ఇంత డబ్బులు పెట్టి ఈ బైక్ ను తీసుకోలేం అనుకుంటే సెకండ్ హ్యాండ్ మోడల్ కూడా పరిగణించవచ్చు. వీటికి EMI సదుపాయం కూడా కలదు. అయితే ఈ బైక్స్ ఫైనాన్స్ సంస్థలు సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. హీరో స్పెండర్ ప్లస్ రూ.20 వేల బడ్జెట్ కి అన్ని ప్రోడక్ట్లలో కూడా దొరుకుతుంది. హీరో స్పెండర్ ప్లస్ సెకండ్ హ్యాండిల్ మోడల్ పై అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు విషయానికి వస్తే..
Hero splendor plus: మోడల్ యొక్క DROOM సైట్లో అతి తక్కువ చౌక ధరకే అందుబాటులో కలదు. 2014లో వచ్చిన ఈ మోడల్ రూ.25,000 రూపాయలకి అందుబాటులో కలదు. ఈ బైకును కొనుగోలు చేయడానికి ఫైనాన్స్ ప్లాన్ కూడా సౌకర్యం కలదు అది తక్కువ డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన అమౌంట్ ని మనం వాయిదాల పద్ధతిలో నెలనెలా కట్టుకోవచ్చు.
మరొక వెబ్సైట్ QUIKR అనే వెబ్సైట్లో కూడా అతి తక్కువ ధరకే అందుబాటులో కలదు. ఇందులో 2015కి గల మోడల్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ .30 వేల రూపాయలకు లభిస్తుంది. అలాగే ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో కూడా లభిస్తుంది.ఏది ఏమైనా వెబ్సైట్లను ఒకసారి చెక్ చేసి తీసుకోవడం మంచిది.