ఎందుకంటే డ్రైవర్ బతకాలి కదా రైతులకి భారం అవుతుంది.. అయితే అవసరమనేది అందరికీ ఉంటుంది. కొంతమంది డ్రైవరు తమకు నచ్చినట్టుగా పనిచేస్తూ ఉంటారు.ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరకబోతోంది. డ్రైవర్ రహిత ట్రాక్టర్లు సాంకేతిక ను వాడుకొని మొబైల్ ఫోన్ తోనే డ్రైవర్ లేకపోయినా దర్జాగా పొలం పనులు చేసుకోవచ్చట. ట్రాక్టర్ను డ్రైవర్ లేకపోయినా నడపవచ్చు డ్రైవర్ లేకపోయినా స్టీరింగ్ దానికి అంతట అదే తిరుగుతుంది. గేర్లు కూడా వాటంత అవే మారుతాయి. ట్రాక్టర్ను వెనక్కి ముందుకు నచ్చినట్లు మనం నడుపుకోవచ్చు.ఈ పరిజ్ఞానాన్ని వరంగల్ కిడ్స్ కళాశాల ప్రొఫెసర్ నరసింహారెడ్డి ఆవిష్కరించడం జరిగింది. దీనికి డ్రైవర్ రహిత ట్రాక్టర్ అని పేరు కూడా పెట్టారు. కేంద్ర శ్రేష్ట సాంకేతిక విభాగం కింద గడిచిన 2020 ఫిబ్రవరిలో రూ.41 లక్షల ఈ ప్రాజెక్టు కోసం మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ నిరంజన్ రెడ్డి మున్సిపల్ తో ఈ ప్రాజెక్టును వ్యవహరించినట్లు తెలుస్తోంది. మూడేళ్ల పాటు శ్రమించి ఈ డ్రైవర్ రెహిత ట్రాక్టర్ విజయవంతం గా మొబైల్ కంట్రోల్ తో ఆపరేటింగ్ చేయవచ్చు. రాబోయే రోజుల్లో వీటిని అన్నిచోట్ల పాపులర్ చేస్తారెమో చూడాలి మరి.