ప్రస్తుతం ఉన్న కాలంగా టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అయింది మార్కెట్లోకి నిత్యం ఎన్నో రకాల స్మార్ట్ మొబైల్స్ విడుదలవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా స్మార్ట్ మొబైల్ దిగ్గజ సంస్ధ itel P-40 మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతోంది. అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్ మొబైల్ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ మొబైల్ ను విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఈ బ్రాండెడ్ నుంచి ఎన్నో రకాల స్మార్ట్ మొబైల్స్ మార్కెట్లోకి విడుదలయ్యాయి.


ఇప్పుడు తాజాగా మరో కొత్త స్మార్ట్ మొబైల్ ని తీసుకోచ్చింది..ITEL -P 40 పేరుతో మొబైల్ ని లాంచ్ చేయడం జరిగింది ఈ స్మార్ట్ మొబైల్ మనకు బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్ లలో లభిస్తుందట.స్మార్ట్ మొబైల్ ధర విషయానికి వస్తే.. రూ.7,699 రూపాయలు కలదు. ఈ స్మార్ట్ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ -12 గో ఎడిషన్ పైన నడుస్తుంది అలాగే.. డిస్ప్లే విషయానికి వస్తే..6.6 అంగుళాల హెచ్డి డిస్ప్లే కలిగి ఉంటుంది సెల్ఫీ ప్రియుల కోసం ఫోన్ డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ కూడా కలదు.


ఈ మొబైల్ గరిష్టంగా 4GB ram ఆక్టో కోర్ యూనిక్..SC 9863A ప్రాసెస్ కలిగి ఉంటుంది. అలాగే 3GB రామ్ వర్చువల్ గా పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం కెమెరా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కలదు. 13 mp ప్రైమరీ కెమెరా కలదు సెల్ఫీ కోసం ముందు భాగంలో 5 ఎంపీ కెమెరా కలదు. మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 6000 MAH సామర్థ్యం తో కలిగి ఉంటుంది. అతి తక్కువ ధరకే ఎవరైనా మొబైల్ కొనాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ మొబైల్స్ లో అదిరిపోయే ఫీచర్స్ కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: