Jio new year plan 2024:
రిలయన్స్ జియో కొత్త ఏడాది సంవత్సరం కానుకగా 2999 రూపాయలకే అధిక లాభాలను అందిస్తోంది. తక్కువ ధరలలో ఎక్కువ లాభాలను అందిస్తున్న ఒక బెస్ట్ లాంగ్ ప్లాన్ ఇదని చెప్ప వచ్చు. ఈ ప్లాన్ పైన మరిన్ని లాభాలను కూడా జియో బ్రాండెడ్ అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ల గురించి పూర్తి ఆఫర్లను జియో యాప్ లో చూడవచ్చు.
జియో 2999 ప్రీపెయిడ్ ప్లాన్ ఏడాది వరకు వ్యాలిడిటీ.. అలాగే అదనంగా 24 రోజులు ఎక్స్ట్రా వ్యాలిడిటీని కూడా జియో అందిస్తోంది.. దీంతో మొత్తం మీద 389 రోజులు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.. ప్రతిరోజు 2.5 Gb డేటా తో పాటు 5g నెట్వర్క్ పైన అన్లిమిటెడ్ డేటాను అందిస్తోంది.. ప్రతి రోజు కూడా 100 SMS లను కూడా ఉపయోగించే సౌకర్యం ఉన్నది. వీటితో పాటు జియో సినిమా కు సంబంధించిన పలు రకాల యాప్స్ ను కూడా ఉచితంగా చూడవచ్చు. అయితే ఈ ఏడాది తమ కష్టమర్ల కోసం ఇలా బెస్ట్ ప్లాన్స్ ని సైతం అందిస్తోంది జియో సంస్థ. మరి ఎవరైనా జియో రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగించుకోవడం మంచిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి