ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకే మంచి ప్రాధాన్యత నెలకొంది ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు రోజురోజుకీ పుట్టగొడుగులలో పుట్టకొస్తున్నాయి. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలను దిగ్గజ సంస్థగా పేరుపొందిన హీరో తమ ఎలక్ట్రిక్ మోడ్ బైకులను సైతం పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే మార్కెట్లోకి ఈ బైక్ లను తీసుకురాబోతున్నారు అందుకు సంబంధించి ఇప్పుడు కొన్ని టెస్ట్ లు కూడా జరుగుతున్నట్లు టెక్నిపుణులు తెలుపుతున్నారు హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ కొత్త మోడల్ పలు విధల మోడల్స్ లో ఉంటోంది..


అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ విభాగంలో మోటార్ బైక్ ను కేవలం 7 సెకండ్లలో జీరో నుంచి 40 కిలోమీటర్ల వరకు వేగంగా వెళుతుందట..3000 w మోటర్ ను సైతం ఈ బైక్ లో మనం చూడవచ్చు. బ్యాటరీ విషయానికి 3.6 kw సామర్థ్యం తో కలిగి ఉంటుంది ఈ బైక్ 250 కిలోమీటర్ల వరకు సింగిల్ చార్జ్తోనే వెళ్లగలదు..tft ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎల్ఈడి హెడ్ లాంప్ డిస్క్ బ్రేక్ వంటి ఫ్యూచర్ లతో కూడా అందిస్తోంది ఈ ఏడాది చివరి నాటికి ఈ బైకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందట.


ఈ బైకును విడుదల చేయడం వల్ల ఇండియాలో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లను మరింత ప్రోత్సహించే విధంగా ఉంటుంది దాని గురించి ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ప్రకారం ఈ బైక్.. రూ.1.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా టెస్టింగ్ సమయంలో రోడ్డుపై కనిపించిన డిజైన్ బైక్ ప్రకారం ఇది అందరికీ అనుగుణంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.. అయితే ఇది హీరో హోండా స్ప్లెండర్ మోడల్ నుంచి వస్తుందా లేకపోతే..gogoa1 సంస్థ వారు హీరో హోండా సాధారణ బైకులను సైతం ఎలక్ట్రిక్ బైకులు గా మార్చే వీలు ఉన్నట్లుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి ఈ విషయం పైన అటు హీరో సంస్థ ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: