ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయాలి అన్న వాట్సాప్ తోనే సెండ్ చేస్తూ ఉన్నారు.. అందుకే వాట్సాప్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ముఖ్యంగా ఎలాంటి విషయాన్నైనా షేర్ చేసుకోవడానికి కచ్చితంగా వాట్సాప్ అందరూ ఉపయోగిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా ఫైల్స్ ఫొటోస్ వీడియోస్ చాట్ చేయడానికి వాట్సాప్ సేఫ్ గా ఉపయోగిస్తూ ఉంటాము.. అయితే మొబైల్ చెడిపోయిన లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ డేటా డిలీట్ అయిన వాట్సాప్ లో తిరిగి మళ్ళీ పొందవచ్చట. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అది ఎలానో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం..


అందరూ ఎక్కువగా వాడే వాట్సాప్ యాప్ లో డిలీట్ అయిన డేటాను సైతం తిరిగి పొందడానికి చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే సరిపోతుంది..వాట్సాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత అక్కడే సెట్టింగ్ ఆప్షన్ ఎంచుకొని అందులో చాట్ పైన క్లిక్ చేయాలి.. ఆ తర్వాత క్రిందికి స్క్రోల్ చేసిన తర్వాత బ్యాకప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.. దానితో పాటు ఇంక్లూడ్ వీడియోని ఎనేబుల్ చేసుకొని బ్యాకప్ బటన్ ని ఎంటర్ చేయాలి..


అప్పటి వరకు వాట్సాప్ లో ఉన్న చాటింగ్ ఫొటోస్ వీడియోస్ మొత్తం గూగుల్ డ్రైవ్ లో సేవ్ అయ్యి ఉంటుంది. దీని కోసం మీ మొబైల్ ఐడిని బ్యాకప్ కు యాడ్ చేయడం వల్ల..వాట్సాప్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసిన లేదా మీ మొబైల్ పోయిన మళ్లీ పూర్తి సమాచారాన్ని సైతం మీ పాత డేటా గా వాట్సాప్ పొందవచ్చు..వాట్సాప్ అప్డేట్ చేస్తున్న వారికి మాత్రమే ఇలాంటివన్నీ పొందవచ్చు.. ఓల్డ్ వర్షన్ ఉన్న వాట్సాప్ లలో ఇవి సాధ్యమవుతాయో లేదా చూడాలి మరి. ఏది ఏమైనా బ్యాకప్ అనే విషయం అందరికీ ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: