ప్రస్తుతం ఉన్న కాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ చాలామంది ఇళ్లల్లో దొంగతనాలు వంటివి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ గాడ్లను ఏర్పరచుకున్నప్పటికీ కూడా చాలామంది ఇళ్లలో దొంగలు ప్రవేశించి సులువుగా లూటీ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఇంటిని రక్షించుకోవడానికి స్మార్ట్ డోర్ బెల్ చాలా ప్రయోజకరణంగా ఉంటుందని xiaomi ఒక కొత్త పరికరాన్ని కనుగొనడం జరిగింది. దీని ద్వారా దొంగలను ఈజీగా పసిగట్టవచ్చని వెల్లడిస్తోంది..mi నుంచి త్వరలోనే కొత్త వీడియో డోర్ బెల్ ప్రారంభించబోతున్నారు.


ఈ స్మార్ట్ డోర్ బెల్ స్మార్ట్ డోర్ బెల్ 3S అని పిలుస్తారు. వాస్తవానికి ఈ స్మార్ట్ డోర్ బెల్ xiaomi తన గ్లోబల్ వెబ్సైట్ smart doorbell 3S విడుదల చేసింది. దీనిని అమెజాన్ వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్ గా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ డోర్ బిల్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్న పాత డోర్ బెల్ కంటే కాస్త ఖరీదైనదిగా ఉన్నట్లు వెల్లడించారు.. అయితే ఈ స్మార్ట్ డోర్ బేల్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే..


Xiaomi డోర్ బెల్-3S డోర్ బెల్ xiaomo స్మార్ట్ డోర్ బెల్-3  ఫిచర్లను సైతం కలిగి ఉంటుందట. ఇది 2k క్వాలిటీతో వీడియో నాణ్యత కూడా కలదు..180 డిగ్రీల వీక్షణ లైవ్, మోషన్ అలర్ట్, డోర్ చైన్ 72 గంటల వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ను కూడా కలిగే ఉంటుంది. అంతేకాకుండా దుమ్ము నీటి రక్షణ కోసం..ip65 రేటింగ్ కలిగి ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5200 mah సామర్థ్యం తో కలిగి ఉంటుంది వైర్ల ద్వారా కూడా వీటిని కనెక్ట్ చేసుకోవచ్చు. అదనంగా వైఫై 6 కనెక్టివిటీ ఇతరత్రా సపోర్ట్ లో కూడా కలదు. నైట్ విజన్ సామర్థ్యాలను కూడా xiaomi 3s కలిగి ఉంటుందట. దీనివల్ల ఇకమీదట దొంగలకు సైతం పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: