CSR - కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.. సాధారణంగా మన భారత దేశంలో ఈ సి ఎస్ ఆర్ కంపెనీలు 500కు పైగానే ఉన్నాయి. ఈ సి ఎస్ ఆర్ కంపెనీలు తమ వంతు సహాయంగా తమ సంపాదనలో కొంత భాగాన్ని పేద ప్రజలకు వివిధ రకాల రూపంలో అందజేయడం విశేషం. ఒక్కో కంపెనీ ఒక్కో బాధ్యతను తీసుకుని, ప్రజలకు ఏర్పడిన అన్ని సమస్యలను తీర్చడానికి ఈ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అయితే ముఖ్యంగా మన భారతదేశంలో తమ ఆదాయంలో ఎక్కువ శాతం కంపెనీలు ప్రజల సేవ కు అంకితం చేస్తున్నాయి. ఆ కంపెనీల గురించి తెలుసుకుందాం.


మనదేశంలో 500కు పైగా సీఎస్ఆర్ కంపెనీలు ఉన్నప్పటికీ అందులో కేవలం 19 కంపెనీలు మాత్రమే టాప్ పొజిషన్ లో ఉన్నాయి. ఆ కంపెనీలు ఆర్జించే లాభాలను 25 శాతం కంటే ఎక్కువగా పేద ప్రజలకు ఇవ్వడం గమనార్హం. అయితే ఆ కంపెనీలు ఏవో ఇప్పుడు చూద్దాం..

1. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
2. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్.
3. oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్.
4. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్.
5. ఇన్ఫోసిస్ లిమిటెడ్.
6. ఐటిసి లిమిటెడ్.
7. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్.
8. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్.
9. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
10. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.
11. హౌసింగ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్.
12. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్.
13. టాటా స్టీల్ లిమిటెడ్.
14. హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్.
15. విప్రో లిమిటెడ్.
16. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్.
17. ఆర్ ఈ సి లిమిటెడ్.
18. మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్.
19. లార్సన్ అండ్ టర్బో లిమిటెడ్.


ఈ కంపెనీలో అందించే సేవలను ఎంతో మంది నిరుపేదలు అందుకోవడం గమనార్హం.ఈ విధంగా ప్రతి ఒక్క సంస్థ  చేయడం వల్ల భారతదేశంలో సగం నిరుపేదలు ఉండాలి అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: