ఇక ఈ జనరేషన్ సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఎన్నో రకాల వీడియోలు బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు అయితే ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు మాత్రం షాక్ ఇచ్చి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.ఇక అలాగే ఇంకొన్ని వీడియోలు అయితే ఆలోచించేలా చేస్తుంటాయి. అయితే వైరల్ అయ్యే వీడియోల్లో చాలా మంది కూడా గారడీ చేస్తూ కనిపిస్తుంటారు. ప్రజలు తమ పనిని కష్టపడకుండా ఈజీగా చేయడానికి కొన్ని గారడీలను చేస్తుంటారు. ఇక ఇలాంటి గారడీ వీడియోలు సోషల్ మీడియా ప్రపంచంలో చాలానే కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి జుగాడ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో యువకుడు చేస్తున్న స్నానం నెటిజన్లను అసలు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎలాంటి ఫెసిలిటీ కూడా లేకపోయినా.. అతను షవర్ ఉపయోగించి స్నానం  చేయడం అనేది అసలు అందరినీ ఆకట్టుకుంటోంది. 

అయితే.. ఇతను ఈ కంట్రీ షవర్‌ని ఎలా రెడీ చేశాడో ఇక ఇప్పుడు చూద్దాం..ఒక యువకుడు స్నానం చేస్తున్న దృశ్యాన్ని ఈ వీడియోలో మనం  చూడవచ్చు.ఆ యువకుడు తలకు షాంపూ పెట్టి శుభ్రం చేసుకుంటూ మనకు వీడియోలో కనిపిస్తాడు. కొంత సేపటి తర్వాత వెంటనే గారడీ చేస్తాడు. అదేంటంటే.. అతను స్నానం చేసే ప్లేస్ లో ఓ కర్రకు కవర్ వేలాడుతూ అక్కడ కనిపిస్తుంది. దానిలో అతను నీళ్లు పోసి ఉంచుతాడు.ఇక తల రుద్దుకున్న తరువాత అతను పుల్ల చీపురుతో కవర్‌కు రంధ్రాలు పెడతాడు.ఇక ఆ తర్వాత షవర్‌లా నీళ్లు వస్తుంటుంటే..అతను ఎంతో హాయిగా తలస్నానం చేస్తాడు. ఇక ఇది చూస్తుంటే.. స్వయంగా తయారు చేసిన షవర్‌లా అచ్చం కనిపిస్తుంది. ఇక ఈ యువకుడు చేసిన జుగాడ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నెట్టింట బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: