ప్రస్తుతం లోకల్ ట్రైన్ లో జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. పబ్లిక్ ప్లేస్ అనే విషయం కూడా మర్చిపోయి ఒక ప్రేమ జంట లోకల్ ట్రైన్ లో రెచ్చిపోయి రొమాన్స్ చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. పక్కన ఎవరున్నారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఈ జంట రెచ్చిపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.


ఇలా ఒక అమ్మాయి అబ్బాయితో పబ్లిక్ గా ముద్దులు పెట్టుకుంటూ, లిప్ లాక్ చేసుకుంటూ జనాలను పట్టించుకోకుండా ఫుల్ స్పీడ్ లో తగ్గేదేలే అంటూ రచ్చ రచ్చ చేశారు. పక్కనే ఉన్న మరొక ప్రయాణికుడు ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ఈ ఘటన బయటకు వచ్చింది.


పక్కనే కూర్చున్న సదరు యువకుడు వీడియో తీస్తున్నాడు అన్న సోయి కూడా లేకుండా ఈ జంట ఇలా రెచ్చిపోయింది. ముందు సదరు అబ్బాయి ఫోన్లో ఏదో చూస్తూ ఉండగా అతని గర్ల్ ఫ్రెండ్ పక్కనే వచ్చి కూర్చుంది. బాగా క్లోజ్ గా కూర్చొని సడన్ గా ఏమైందో ఏమో కానీ అబ్బాయితో చనువుగా ఉండడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రొమాన్స్ చేస్తూ అతడు మెడ చుట్టూ చెయ్యి కూడా వేసింది. ఆ అమ్మాయే ముందుగా అతడికే ముద్దు కూడా పెట్టింది. మొదట బుగ్గ పై ముద్దు పెట్టిన ఆ అమ్మాయి తర్వాత పెదాలపై కూడా కిస్ చేసింది. అతడు వద్దు అంటున్నా కూడా వినకుండా ఆమె ఇలా చేయడం పట్ల సర్వత్ర విమర్శలు చేస్తున్నారు. ఇలా అమ్మాయిలు పబ్లిక్ లో రొమాన్స్ చేయడం వల్ల వారి జీవితాలు ఏమైపోతాయో అనే భయం లేదు. అందుకే అమ్మాయిలపై ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు. పబ్లిక్ లో ఇలాంటి వేషాలు వేసే వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఇప్పుడు తీసింది కాదని చాల రోజుల క్రితం వీడియో అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: