
కొన్ని అధ్యయనాలు మరియు సర్వేలు ఆధారంగా.. భారతదేశంలో యువత 22.9 ఏళ్ల వయస్సులో కన్యత్వాన్ని కోల్పోతున్నారట. అయితే మిగతా కంట్రీస్ కు చెందిన యువతతో పోల్చి చూసినప్పుడు ఇండియాలోని యువత వర్జినిటీ విషయంలో కొంచెం నెమ్మదిగా ఉన్నారనే చెప్పుకోవాలి. సింగపూర్ యువత 22.8 ఏళ్ల వయస్సులో వర్జినిటీని కోల్పోతున్నారు. మలేషియాకు చెందిన యువత 23 ఏళ్ల వయస్సులో కన్యత్వాన్ని కోల్పోతారని తెలిసింది.
చైనాలో యువత 22.1 ఏళ్ల వయస్సులో కన్యత్వాన్ని కోల్పోతున్నారు. చైనాలో యువత సగటుగా వర్జినిటీ కోల్పోయే వయస్సు గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా తగ్గిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. థాయిలాండ్ యువత 20.5 ఏళ్ల వయస్సులో తమ మొదటి లైంగిక అనుభవం పొందుతున్నారట. హాంకాంగ్ యువత 20.2 ఏళ్ల వయస్సులో వర్జినిటీని కోల్పోతున్నారు. వియత్నాం మరియు నైజీరియా యువత 19.7 ఏళ్ల వయస్సులో, జపాన్ లోని యువత 19.4 ఏళ్ల వయస్సులో, స్పెయిన్ కు చెందిన యువత 19.2 ఏళ్ల వయస్సులో వర్జినిటీని కోల్పోతున్నారు. ఈ గణాంకాలు సగటు మాత్రమే. వ్యక్తుల వారీగా వయస్సు మారవచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు