
ఈ విషయం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఈ దారుణమైన సంఘటన ముంబైలో జరిగింది. ముంబై లోని బోరివల్లి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మేకప్ మ్యాన్ తన కుటుంబంతో ఒక అపార్ట్ మెంట్ లో కలిసి ఉంటున్నాడు. జూన్ 22వ తేదీ టైం పాస్ కోసం టెర్రస్ పైకి వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు . అలా నడుచుకుంటూ పక్కకి నార్మల్ గా తిరిగి చూశాడు . అపార్ట్మెంట్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఒక అతి జుగుప్సాకరమైన దృశ్యం చూసాడు . అది చూసి షాక్ అయిపోయాడు మేకప్ ఆర్టిస్ట్ .
వెంటనే తన ఫోన్ లో వీడియో తీశాడు . రికార్డ్ చేశాడు . అక్కడ పెళ్ళికాని ఒక వ్యక్తి కోడికి ముద్దులు పెడుతూ ఇంకా ఏవేవో పిచ్చి పనులు చేస్తూ అసభ్యకరంగా కనిపించాడు . అంతేకాక తన దుస్తులు విప్పి ఆ కోడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు . ఆ కోడి అరుస్తున్న పట్టించుకోలేదు. ఆ యువకుడు కామ కోరికలు తీర్చుకునేందుకు నానా విధాలుగా ఆ కోదిని హింసించాడు . ఆ దృశ్యాలను రికార్డ్ చేసి మేకప్ ఆర్టిస్ట్ కిందకి వచ్చే తన భార్యకి చూపించాడు. ఆ తర్వాత వారిద్దరు కామాంధుడు దుష్చర్యపై చర్చించుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన తన పదేళ్ల కుమారుడు షాకింగ్ విషయం చెప్పాడు .
"ఆ అంకుల్ నాకు కూడా బట్టలు లేని అమ్మాయిల ఫోటోలు చూపిస్తాడు .. తనతో గలీగ్ జా ప్రవర్తిస్తాడు " అంటూ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆ పేరంత్స్ షాక్ అయిపోయారు. దీంతో తల్లిదండ్రులు కేసు పెట్టేందుకు భయపడ్డారు. ఎక్కడ తన కొడుకు విషయం బయటకు వస్తుందో అంటూ జాగ్రత్త పడ్డారు . కానీ మేకప్ ఆర్టిస్ట్ కి తన కజిన్ ధైర్యం చెప్పి వారికి ధైర్యం చెప్పడంతో తాజాగా వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . అంతేకాదు ఆ కామాంధుడు కోడిపై చేస్తున్న అత్యాచారం వీడియోని పోలీసులకి అందజేశారు . బాలుడికి కూడా పోర్న్ వీడియోలు చూపించి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు అని కేసు పెట్టారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఇది తెలుసుకున్న జనాలు అతగాడిని బూతులు తిడుతున్నారు..!!