మనకు తెలిసి కొంతమంది పొద్దుగూకుతుండగా వ్యాయామం చేస్తారు. కానీ రాత్రి భోజనం తేలికగా ఉండాలనుకుంటారు. కాబట్టి వ్యాయామం తరవాత ఏమీ తినరు.  కానీ దీనికికొక పరిష్కారం ఉంది. వ్యాయామానికి ముందూ. తరువాతా ఏమైనా తినటం చాలా అవసరం. అప్పుడు సమయంల ఎంతైనా పట్టించుకోనక్కర్లేదు. వ్యాయామం రాత్రి 8 గంటలకో, 10 గంటలకో చేసినప్పటికీ, వ్యాయామం చేసిన పది నిమిషాలకి మీ ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ హెచ్చుగా ఉన్న పిండిపధార్థాలు ఉండేట్లుగా చూసుకొని తినండి.  అలాగే మాంసకృత్తులు ఉన్న (షేక్) ద్రవపధార్థం ఏదైనా తీసుకోండి. రాత్రి 11 గంటలైనా పరవాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: