ఇక అమెరికన్ లగ్జరీ టూవీలర్ కంపెనీ indian Motorcycle (ఇండియన్ మోటార్‌సైకిల్) ఇండియా మార్కెట్లో కొత్త 2022 indian Chief Lineup (ఇండియన్ చీఫ్ లైనప్‌) బైక్ ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ కొత్త 2022 indian Chief lineup బైక్ ధర వచ్చేసి ఇండియా మార్కెట్లో రూ. 20.75 లక్షలు వుంది. ఇక 2022 indian Chief Lineup బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోండి.ఇక ఈ బైక్ ఇప్పుడు మూడు మోడల్స్ లో విడుదలవ్వడం జరిగింది.ఇక అవి indian Chief Dark Horse, indian Chief Bobber Dark Horse ఇంకా indian Super Chief మోడల్స్ విడుదల అవ్వడం జరిగింది.ఇక ఇండియన్ మోటారసైకిల్ కంపెనీ 100 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ బైక్‌లను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ బైక్స్ బుకింగ్స్ కంపెనీ ఆఫీషియల్ వెబ్‌సైట్ లేదా ఆఫీషియల్ డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా ఈ బైక్ ని బుక్ చేసుకోవచ్చు.ఇక కంపెనీ విడుదల చేసిన 2022 indian Chief Lineup బైక్ సింప్లిస్టిక్ స్టీల్-ట్యూబ్ ఫ్రేమ్ ఆధారంగా నిర్మించబడటం జరిగింది.

ఇక ఈ కొత్త బైక్ 15.1 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ఎల్ఈడీ లైటింగ్, కీలెస్ స్టార్ట్ ఇంకా రెండు ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ షాక్‌లు, రియర్ ఫెండర్లు అలాగే పిరెల్లి నైట్ డ్రాగన్ టైర్లును ఈ బైక్ కలిగి  ఉండటం విశేషం.ఇక ఈ బైక్  సీటు ఎత్తు వచ్చేసి 662 మిమీ వరకు ఉంటుంది. అదేవిధంగా వీల్‌బేస్ వచ్చేసి 1626 మిమీ ఉంటుంది. ఈ బైక్ బరువు విషయానికి వస్తే..304 కేజీల వరకు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ బైక్ రైడ్ చేయడానికి ఎంతో అనుకూలంగా ఉండటమే కాకూండా రోడ్డుపైన కూడా ఈ బైక్ మంచి పట్టును అందిస్తుంది.ఇక ఈ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే..., 1890 సిసి ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 1690 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఈ బైక్ లో ఏబీఎస్ అనేది స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది. Chief Dark Horse ఇంకా Chief Bobber Dark Horse బైకులు మరింత ఆకర్షణీయంగా ఉండటానికి గ్లోస్ బ్లాక్ ఫినిష్ ని కలిగి ఉండటం విశేషం. అయితే Super Chief లిమిటెడ్‌ మాత్రం క్రోమ్ ఫినిష్ అందుకోవడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: