ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కేవలం పొట్టనే కాదు.. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును సైతం ఉల్లి తగ్గించేస్తుంది. ఇందుకు మీరు ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ముక్కలు చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయండి. ఆ పేస్టును నీటిలో కలపండి.ఆ తర్వాత 1-2 టీ స్పూన్ల తేనె కలిపి తాగేయండి. కానీ, ఈ పానీయం నిద్రలేచిన వెంటనే పరగడుపునే తాగేయాలి. అప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉల్లివల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూడండి. ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తాయి.క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.ఉల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు తగ్గుముఖం కూడా తగ్గుముఖం పడుతుంది.ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి, బీపీ తగ్గిస్తుంది.మూత్రశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి ఔషదం.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఇంకా మరెన్నో ఉపయోగకరమైన విషయాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఇలాంటి బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి