రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన అరెస్టులు, ప్రజలకు వేధింపులు జరుగుతున్నాయి అంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. మాట్లాడే హక్కు భావప్రకటన హక్కు అధికార పార్టీ హరిస్తుంది అంటూ ఆరోపణలు చేశారు.. దీనిపై మీరు జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని లేఖలో తెలిపారు చంద్రబాబు.